ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

టాటా ఏఐఏ రైజింగ్‌ ఇండియా ఫండ్‌

ABN, Publish Date - Mar 24 , 2024 | 02:29 AM

టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌.. రైజింగ్‌ ఇండియా ఫండ్‌ను విడుదల చేసింది. భారత వృద్ధి జోరులో పాలుపంచుకోవటంతో పాటు లాభా లు పొందాలనుకునే వారి కోసం ప్ర త్యేకంగా ఈ కొత్త ఫండ్‌ను రూపొందించినట్లు తెలిపింది...

టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌.. రైజింగ్‌ ఇండియా ఫండ్‌ను విడుదల చేసింది. భారత వృద్ధి జోరులో పాలుపంచుకోవటంతో పాటు లాభా లు పొందాలనుకునే వారి కోసం ప్ర త్యేకంగా ఈ కొత్త ఫండ్‌ను రూపొందించినట్లు తెలిపింది. ఈ నెల 31న ముగియనున్న ఈ ఫండ్‌ లో ఒక్కో యూనిట్‌ రూ.10తో అందుబాటులో ఉండనుంది. ఈ ఫండ్‌.. ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత విభాగాల్లో 70 -100ు వరకు పెట్టుబడులు పెట్టనుంది. మిగిలిన 0-30ు డెట్‌, మనీ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేయనుంది.

  • మారుతి సుజుకీ ఇండి యా లిమిటెడ్‌ తాజాగా టెక్నాలజీ స్టార్టప్‌ అమాల్గో ల్యాబ్స్‌లో 6.5 శాతం వాటాను దాదాపు రూ.2 కోట్ల కు కొనుగోలు చేసింది. మారుతి సుజుకీ ఇన్నోవేషన్‌ ఫండ్‌ ద్వారా ఈ పెట్టుబడి పెట్టింది.

Updated Date - Mar 24 , 2024 | 02:29 AM

Advertising
Advertising