ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కొత్త ఇళ్ల సరఫరా తగ్గింది

ABN, Publish Date - Mar 30 , 2024 | 04:16 AM

హైదరాబాద్‌ సహా దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో కొత్త ఇళ్ల సరఫరా జనవరి-మార్చి త్రైమాసికంలో సగటున 15 శాతం తగ్గిందని కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ సంస్థ తాజా నివేదికలో తెలిపింది...

కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ నివేదిక

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ సహా దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో కొత్త ఇళ్ల సరఫరా జనవరి-మార్చి త్రైమాసికంలో సగటున 15 శాతం తగ్గిందని కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ సంస్థ తాజా నివేదికలో తెలిపింది. బెంగళూరు, ముంబై నగరాల్లో మాత్రం సరఫరా స్వల్పంగా పెరిగిందని; ఢిల్లీ ఎన్‌సీఆర్‌, చెన్నై, హైదరాబాద్‌, పుణె, కోల్కతా, అహ్మదాబాద్‌లలో తగ్గిందని పేర్కొంది. దేశవ్యాప్తంగా గత ఏడాది ఇదే త్రైమాసికంలో 81,167 ఇళ్లు అందుబాటులోకి రాగా ఈ ఏడాది 69,143 యూనిట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయని పేర్కొంది. హైదరాబాద్‌లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఇళ్లు గత ఏడాది జనవరి-మార్చితో పోల్చితే 14,371 యూనిట్ల నుంచి 11,090కి తగ్గాయి. ఈ ఎనిమిది నగరాల్లోనూ మొత్తం ఇళ్ల అమ్మకా ల్లో విలాసవంతమైన భవనాల వాటా 34 శాతం ఉన్నట్టు పేర్కొంది.

Updated Date - Mar 30 , 2024 | 04:16 AM

Advertising
Advertising