ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మహారాష్ట్రలో రెండు పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులు

ABN, Publish Date - Sep 27 , 2024 | 02:47 AM

మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌).. మహారాష్ట్రలో రెండు పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రో ప్రాజెక్టులు చేపడుతోంది. దీనికి సంబంధించి...

రూ.21,100 కోట్ల పెట్టుబడి: మేఘా ఇంజనీరింగ్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌).. మహారాష్ట్రలో రెండు పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రో ప్రాజెక్టులు చేపడుతోంది. దీనికి సంబంధించి గురువారం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ సమక్షంలో ఆ రాష్ట్ర జలవనరుల శాఖ, ఎంఈఐఎల్‌ ప్రతినిధుల మధ్య అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. 4,000 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న ఈ రెండు ప్రాజెక్టుల కోసం కంపెనీ రూ.21,100 కోట్ల వరకు ఖర్చు చేయనుంది. ఈ రెండు ప్రాజెక్టులను ఐదేళ్లలో పూర్తి చేయనున్నట్టు తెలిపింది.

Updated Date - Sep 27 , 2024 | 02:47 AM