ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వోల్టాస్‌ 20 లక్షల ఏసీ అమ్మకాల మైలురాయి

ABN, Publish Date - Apr 08 , 2024 | 05:50 AM

ఇళ్లలో వినియోగించే ఏసీల విభాగంలో అగ్రగామి అయిన వోల్టాస్‌ 2023-24 ఆర్థిక సంవత్సరం లో 20 లక్షల ఏసీలు విక్రయించి కొత్త రికార్డును నమో దు చేసింది. అమ్మకాలు 35 శాతం పెరిగినట్టు...

న్యూఢిల్లీ: ఇళ్లలో వినియోగించే ఏసీల విభాగంలో అగ్రగామి అయిన వోల్టాస్‌ 2023-24 ఆర్థిక సంవత్సరం లో 20 లక్షల ఏసీలు విక్రయించి కొత్త రికార్డును నమో దు చేసింది. అమ్మకాలు 35 శాతం పెరిగినట్టు కంపెనీ వెల్లడించింది. దేశీయ మార్కెట్లో ఈ రికార్డును సాధించి న తొలి కంపెనీ తమదేనని పేర్కొంది. ఏసీలకు డిమాం డు సంవత్సరం పొడవునా బలంగా ఉండడంతో పాటు విస్తృత ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ నెట్‌వర్క్‌, కొత్త ఏసీల విడుదల వంటివి ఈ రికార్డు నెలకొల్పడానికి దోహదపడిన అంశాలని ఎండీ, సీఈఓ ప్రదీప్‌ బక్షి తెలిపారు. ఈ అమ్మకాలతో గృహ వినియోగ ఏసీల విభాగంలో నంబ ర్‌ వన్‌ స్థానం సుస్థిరం చేసుకున్నామని బక్షి చెప్పారు. టర్కిష్‌ కంపెనీ ఆర్సెలిక్‌తో తమ జాయింట్‌ వెంచర్‌ వోల్టాస్‌ బెకో బ్రాండ్‌ హోమ్‌ అప్లయెన్సులు కూడా 20 లక్షల అమ్మకాల మైలురాయికి చేరువైనట్టు ఆయన తెలిపారు, మొత్తం మీద గత ఏడాది తాము 50 లక్షల గృహోపకరణాలు విక్రయించామని ఆయన వెల్లడించారు.

Updated Date - Apr 08 , 2024 | 05:50 AM

Advertising
Advertising