ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

3 నెలల కనిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం

ABN, Publish Date - Dec 17 , 2024 | 12:59 AM

టోకు ద్రవ్యోల్బణ సూచీ నవంబరులో మూడు నెలల కనిష్ఠ స్థాయి 1.89 శాతానికి జారుకుంది. ఆహార ధరలు కాస్త తగ్గుముఖం పట్టడం...

న్యూఢిల్లీ: టోకు ద్రవ్యోల్బణ సూచీ నవంబరులో మూడు నెలల కనిష్ఠ స్థాయి 1.89 శాతానికి జారుకుంది. ఆహార ధరలు కాస్త తగ్గుముఖం పట్టడం ఇందుకు దోహదపడింది. ఈ అక్టోబరులో టోకు ద్రవ్యోల్బణం 2.36 శాతంగా నమోదైంది. కాగా, గత ఏడాది నవంబరులో సూచీ 0.39 శాతానికి పరిమితైంది.

Updated Date - Dec 17 , 2024 | 12:59 AM