ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Facebook account: వీడు మామూలోడు కాదు.. డీజీపీ పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌..

ABN, Publish Date - Feb 29 , 2024 | 12:06 PM

డీజీపీ పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌(Facebook account) ప్రారంభించిన వ్యక్తిపై కేసు నమోదు చేసి సైబర్‌ క్రైం పోలీసులు(Cyber crime police) విచారణ జరుపుతున్నారు.

చెన్నై: డీజీపీ పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌(Facebook account) ప్రారంభించిన వ్యక్తిపై కేసు నమోదు చేసి సైబర్‌ క్రైం పోలీసులు(Cyber crime police) విచారణ జరుపుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి భద్రతా విభాగం డీజీపీ తిరునావుక్కరసు మంగళవారం చెన్నై సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరున నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ప్రారంభించి మిత్రుల వద్ద నగదు వసూలు చేసేందుకు గుర్తుతెలియని వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయం స్నేహితుల ద్వారా తెలుసుకున్నానని, దీనిపై చర్యలు చేపట్టాలని కోరారు. దీంతో, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Updated Date - Feb 29 , 2024 | 12:06 PM

Advertising
Advertising