ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఫస్టు మార్కొస్తేను పదహారయా!

ABN, Publish Date - Sep 07 , 2024 | 11:04 AM

ఓ బొజ్జ గణపయ్య నీ బంట్లు మేమయ్య ప్రశ్నపత్రం మాకు పంపావయ్యా మా ప్రశ్నపత్రం మాకు పంపావయ్యా మార్కులెన్నో వచ్చి మేలుగా పాసైతే కోర్కె తీరా నిన్ను కొలిచేమయ్యా మేళతాళాలు మారు మోగేటట్లు ఉత్సవాలెన్నెన్నో చేసేమయ్యా పోయినసారి మరీ పదమూడే వచ్చాయి

ఓ బొజ్జ గణపయ్య నీ బంట్లు మేమయ్య

ప్రశ్నపత్రం మాకు పంపావయ్యా

మా ప్రశ్నపత్రం మాకు పంపావయ్యా

మార్కులెన్నో వచ్చి మేలుగా పాసైతే

కోర్కె తీరా నిన్ను కొలిచేమయ్యా

మేళతాళాలు మారు మోగేటట్లు

ఉత్సవాలెన్నెన్నో చేసేమయ్యా

పోయినసారి మరీ పదమూడే వచ్చాయి


ఈసారైనాను ఇరవై దాటిస్తేను

కొబ్బరికాయలూ కొడతామయ్యా

నీకు పెద్దపెట్టున పూజ పెడతామయ్యా

ముప్పై ఐదొస్తేను మూడు కొడతామయ్యా

నలభై ఐదొస్తేను ఏడు కొడతామయ్యా

ఫస్టు మార్కొస్తేను పదహారయ్యా

పదహారయ్యా తండ్రి పదహారయ్యా

కొబ్బరికాయలు నీకు పదహారయ్యా

ఓ బొజ్జ గణపయ్య నీ బంట్లు మేమయ్య

ప్రశ్నపత్రం మాకు పంపావయ్యా

Updated Date - Sep 07 , 2024 | 11:04 AM

Advertising
Advertising