ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘సామాజిక చలనం – ప్రజాస్వామిక ప్రతిస్పందన’ సభ

ABN, Publish Date - Jul 26 , 2024 | 03:08 AM

పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో జూలై 27 శనివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం, దొడ్డి కొమురయ్య హాల్‌లో...

పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో జూలై 27 శనివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం, దొడ్డి కొమురయ్య హాల్‌లో ‘సామాజిక చలనం– ప్రజాస్వామిక ప్రతిస్పందన’ ఆరు పుస్తకాల పరిచయం, ఆవిష్కరణ సభ జరుగుతుంది. కె.సి వెంకటేశ్వర్లు ఆహ్వానం పలుకుతారు, రాజేంద్రబాబు అర్విణి సభకు అధ్యక్షత వహిస్తారు, జస్టిస్‌ బి. సుదర్శన్‌ రెడ్డి ఆవిష్కర్త. కె. శ్రీనివాస్‌, ఎన్‌.వేణుగోపాల్‌, ప్రొ. కె. లక్ష్మీనారాయణ, డా. వనమాల, ప్రొ. జి.హరగోపాల్‌, పి. స్వామి, ఎం. రాఘవాచారి పాల్గొంటారు.

పాలమూరు అధ్యయన వేదిక

Updated Date - Jul 26 , 2024 | 03:08 AM

Advertising
Advertising
<