ఎన్ఐహెచ్లో ఫ్యాకల్టీ
ABN, Publish Date - Oct 11 , 2024 | 06:02 AM
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి(ఎన్ఐహెచ్), కోల్‌కతా....ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది....
జాబ్ కార్నర్
ఎన్ఐహెచ్లో ఫ్యాకల్టీ
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి(ఎన్ఐహెచ్), కోల్‌కతా....ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
ఖాళీలు: 24
విభాగాలు: పీడియాట్రిక్స్, సైకియాట్రీ, హోమియోపతి ఫార్మసీ, కేస్ టేకింగ్ అండ్ రిపర్టరీ, ఆర్గానన్ ఆఫ్ మెడిసిన్, మెటీరియా మెడికా తదితరాలు
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ(హోమియోపతి) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు ప్రొఫెసర్ పోస్టులకు రూ. 1,00,000; అసోసియేట్ ప్రొఫెసర్‌కి రూ.75,000; అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.55,000.
వయోపరిమితి: 45 నుంచి 63 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.
పని ప్రదేశాలు: ఢిల్లీ, కోల్‌కతా
ఇంటర్వ్యూ తేదీలు: అక్టోబరు 21, 22. 24, 25, 26
వేదిక: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి(కోల్‌కతా - ప్రధాన కార్యాలయం; ఢిల్లీ - శాటిలైట్ క్యాంపస్)
వెబ్సైట్: https://www.nih.nic.in/
Updated Date - Oct 11 , 2024 | 06:19 AM