ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Union Bank of india: 606 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం...అప్లై చేశారా ?

ABN, Publish Date - Feb 04 , 2024 | 12:45 PM

బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 606 స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల కాగా..ఫిబ్రవరి 3 నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది.

బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 606 స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల కాగా..ఫిబ్రవరి 3 నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఈ పోస్టులకు అప్లై చేయాలంటే చివరి తేదీ ఫిబ్రవరి 23, 2024గా ప్రకటించారు. ఈ రిక్రూట్‌మెంట్ కోసం అర్హత కల్గిన అభ్యర్థులు అప్లై చేయాలంటే అధికారిక వెబ్‌సైట్ www.unionbankofindia.co.in క్లిక్ చేసి దరఖాస్తు చేయవచ్చు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Hyderabad: ఆన్‌లైన్‌ కరెన్సీ పేరుతో మోసం.. రూ. 2 కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్లు


అయితే ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ/ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ/ CA/ CMA (ICWA)/ CS వంటివి చేసి ఉండాలి. దీంతో పాటు అభ్యర్థి కనీస వయస్సు పోస్ట్ ప్రకారం 20/25/26/28/30 సంవత్సరాలుగా పేర్కొన్నారు. పోస్ట్ ప్రకారం గరిష్ట వయస్సు 35/38/45 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. పోస్టుల వారీగా వేర్వేరు అర్హతలను బట్టి అభ్యర్థులు అధికారిక పూర్తి నోటిఫికేషన్‌ను పరిశీలించండి.

ఇక ఈ పోస్టులకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.850 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.175 ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్ విధానంలో పే చేయాలి.

Updated Date - Feb 04 , 2024 | 12:47 PM

Advertising
Advertising