Home » Union Bank of India
కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి గ్రామం పరిధిలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జప్తులో ఉన్న తమ యంత్ర సామాగ్రి, టేకు చెట్లు చోరీకి గురవుతున్నాయని, వాటిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని అగ్రిగోల్డ్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది.
ఖాతాదారులకు ఇవ్వాల్సిన రుణాలు వాళ్లకు ఇవ్వకుండా.. తానే తీసుకొని ఘరానా మోసానికి పాల్పడ్డాడో బ్యాంకు మేనేజర్. రుణాల పేరిట దాదాపు 40 మంది ఖాతాల్లో నుంచి రూ.5 కోట్లకు పైగా డబ్బును తన ఖాతాలో జమ చేసుకుని మోసగించాడు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసుకు హాజరయ్యే విషయంలో సమయపాలనను ఖచ్చితంగా పాటించాల్సిందే. టైమంటే టైముకు రావాల్సిందే.
బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 606 స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల కాగా..ఫిబ్రవరి 3 నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది.
ఈ రోజుల్లో బ్యాంకుల్లో ప్రతి ఒక్కరికీ ఖాతాలు ఉండడం సహజం. చాలా మందికి ఒకటికి మించే బ్యాంకు ఖాతాలున్నాయి. ఎందుకంటే ప్రస్తుత కాలంలో డబ్బులను ఎవరూ ఇంట్లో దాచుకోవడం లేదు. చాలా మంది తమ దగ్గర ఉన్న డబ్బులో అత్యధిక మొత్తం బ్యాంకులోనే దాచుకుంటున్నారు.
జూలై నెలలో బ్యాంకులు సగం రోజులే పని చేయనున్నాయి. ఎందుకంటే జూలైలో బ్యాంకులకు ఏకంగా 15 రోజులు సెలవులున్నాయి. ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారంతో పాటు జాతీయ సెలవు దినాలు, ఇతర సెలవు దినాలు కలుపుకుంటే మిగిలింది 15 రోజులే.