ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Polls: ప్రశాంతంగా ముగిసిన మూడో దశ.. సాయంత్రం 5 గంటలకు 60.19 శాతం పోలింగ్

ABN, Publish Date - May 07 , 2024 | 06:52 PM

లోక్‌సభ ఎన్నికలు-2024లో భాగమైన మూడో దశ ఎన్నికల పోలింగ్ మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. గడువు సమయానికి క్యూలైన్లలో ఉన్నవారందరికీ అధికారులు ఓటింగ్‌కు అవకాశం కల్పించారు. కాగా సాయంత్రం 5 గంటల సమయానికి మూడో దశ పోలింగ్ 60.19 శాతంగా నమోదయిందని ఎన్నికల సంఘం వెల్లడించింది.

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు-2024లో భాగమైన మూడో దశ ఎన్నికల పోలింగ్ మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. గడువు సమయానికి క్యూలైన్లలో ఉన్నవారందరికీ అధికారులు ఓటింగ్‌కు అవకాశం కల్పించారు. కాగా సాయంత్రం 5 గంటల సమయానికి మూడో దశ పోలింగ్ 60.19 శాతంగా నమోదయిందని ఎన్నికల సంఘం వెల్లడించింది. కాగా ఈ దశలో 10 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని మొత్తం 93 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది.

రాష్ట్రాల వారీగా ఓటింగ్ శాతం చూస్తే..

1. అసోం - 74.86%

2. బీహార్ - 56.01%

3. చత్తీస్‌గఢ్ - 66.87%

4. దాద్రానగర్-హవేలీ, అండమాన్ నికోబార్ - 65.23%

5. గోవా - 72.52%

6. గుజరాత్ - 55.22%

7. కర్ణాటక - 66.05%

8. మధ్యప్రదేశ్ - 62.28%

9. మహారాష్ట్ర - 53.40%

10. ఉత్తరప్రదేశ్ - 55.13%

11. పశ్చిమ బెంగాల్ - 73.93%.

Updated Date - May 07 , 2024 | 06:52 PM

Advertising
Advertising