ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

White Hair: హెయిర్ డై బదులు ఇంట్లోనే ఈ హెయిర్ ప్యాక్ వేసుకోండి.. జుట్టు నల్లగా మారుతుంది..!

ABN, Publish Date - Sep 09 , 2024 | 12:17 PM

పెద్ద చిన్న తేడా లేకుండా తెల్లజుట్టు తో ఇబ్బంది పడుతున్నవారు ఉన్నారు. ఇలాంటి వారు తెల్ల జుట్టు కవర్ చేయడానికి మార్కెట్లో దొరికే హెయిర్ డై లు వాడుతుంటారు. అయితే వీటికి బదులు ఇంట్లోనే..

White Hair

తెల్లజుట్టు ఈ మధ్య కాలంలో చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. పెద్ద చిన్న తేడా లేకుండా తెల్లజుట్టు తో ఇబ్బంది పడుతున్నవారు ఉన్నారు. ఇలాంటి వారు తెల్ల జుట్టు కవర్ చేయడానికి మార్కెట్లో దొరికే హెయిర్ డై లు వాడుతుంటారు. అయితే ఈ హెయిర్ డై లలో రసాయనాల వల్ల మెదడు నరాలు దెబ్బతింటాయి. ఇందుకోసమే చాలామంది జుట్టును సహజంగా నల్లగా మార్చుకునే మార్గాల కోసం అన్వేషిస్తుంటారు. అలాంటి వారి కోసం బెస్ట్ హెయిర్ ప్యాక్ ఉంది. ఈ హెయిర్ ప్యాక్ ఉపయోగిస్తే జుట్టు మూలాల నుండి చివర్ల వరకు నల్లగా మారుతుంది. ఆ హెయిర్ ప్యాక్ ఏంటో తెలుసుకుంటే..

వినాయక చవితికి మిల్లెట్స్ తో కుడుములు ఇలా చేయండి..!


హెయిర్ ప్యాక్..

కావలసిన పదార్థాలు..

కొబ్బరినూనె..

మెంతులు..

పెరుగు..

బీట్ రూట్..

తయారు విధానం..

కొబ్బరినూనె, మెంతులు, పెరుగు, బీట్ రూట్ అన్ని పదార్థాలను కలిపి బాగా మిక్స్ చేయాలి.

తయారు చేసుకున్న మిశ్రమాన్ని తలకు పట్టించి గంటసేపు అలాగే ఉంచాలి. ఆ తరువాత జుట్టును కడగాలి.

ఈ హెయిర్ ప్యాక్ ను వారానికి ఒకసారి అప్లై చేయడం వల్ల జుట్టు సహజంగా నల్లగా మారుతుంది.

అన్నం వండి గంజి నీళ్లు పడేస్తున్నారా? ఈ నిజాలు తెలిస్తే..!


ఇది కూడా..

పైన చెప్పుకున్న హెయిర్ ప్యాక్ మాత్రమే కాకుండా జుట్టు నల్లగా మారడానికి సహజమైన ఇతర హెయిర్ ప్యాక్ లు కూడా ట్రై చేయవచ్చుు.

భృంగరాజ్ పౌడర్, ఉసిరి పౌడర్ ను కొబ్బరి నూనెలో కలిపి మిక్స్ చేసి దాన్ని తలకు పట్టించాలి. గంట తరువాత తలస్నానం చేయాలి. వారానికి ఒక సారి అయినా ఇలా చేస్తుంటే జుట్టు నల్లగా మారుతుంది.

ఇవి కూడా చదవండి..

తల్లిదండ్రులు పిల్లల మీద గట్టిగా అరిస్తే జరిగే పరిణామాలు ఇవే..!

కుంకుమ పువ్వు గురించి మీకు తెలియని నిజాలివి..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Sep 09 , 2024 | 12:17 PM

Advertising
Advertising