ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బ్రెజిల్‌లో విమానం కూలి 62 మంది మృతి?

ABN, Publish Date - Aug 10 , 2024 | 04:19 AM

బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 62 మందితో వెళ్తున్న వోపాస్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎటీఆర్‌-72 విమానం శుక్రవారం మధ్యాహ్నం సావోపౌలో రాష్ట్రంలోని విన్‌హెడో అనే ప్రాంతంలో కుప్పకూలింది.

బ్రెజిల్‌, ఆగస్టు 9: బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 62 మందితో వెళ్తున్న వోపాస్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎటీఆర్‌-72 విమానం శుక్రవారం మధ్యాహ్నం సావోపౌలో రాష్ట్రంలోని విన్‌హెడో అనే ప్రాంతంలో కుప్పకూలింది.

ఇందులో 58 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. ప్రమాదంలో ఎంతమంది చనిపోయారో, ఎంత మంది గాయపడ్డారు తెలియాల్సి ఉంది. కాగా, తెగిన గాలిపటంలా.. విమానం పై నుంచి చక్కర్లు కొడుతూ కూలిన దృశ్యాలు వైరల్‌ అయ్యాయి.

Updated Date - Aug 10 , 2024 | 04:19 AM

Advertising
Advertising
<