ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జీ20 గ్రూప్‌ ఫొటోలో బైడెన్‌కు దక్కని చోటు!

ABN, Publish Date - Nov 20 , 2024 | 04:17 AM

జీ20 దేశాధినేతల గ్రూప్‌ ఫొటోలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, కెనడా ప్రధాని ట్రూడో, ఇటలీ ప్రధాని మెలానీలకు చోటు దక్కలేదు.

రియో డి జనెరియో, నవంబరు 19: జీ20 దేశాధినేతల గ్రూప్‌ ఫొటోలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, కెనడా ప్రధాని ట్రూడో, ఇటలీ ప్రధాని మెలానీలకు చోటు దక్కలేదు. బ్రెజిల్‌లో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సుకు ప్రపంచ దేశాధినేతలు హాజరైన విషయం తెలిసిందే. వారంతా సోమవారం సందడి చూస్తూ దిగిన గ్రూప్‌ ఫొటోలో ఈ ముగ్గురూ గల్లంతవడం చర్చనీయాంశమైంది. ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తదితర దేశాధినేతలంతా గ్రూప్‌ ఫొటో దిగిన సమయంలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్న బైడెన్‌, ట్రూడో.. ఆ చర్చలు ముగించుకొని వచ్చేసరికి గ్రూప్‌ ఫొటో తీయడం పూర్తై, నేతలంతా తలోదిక్కుకు వెళ్లిపోయారు. జార్జియా మెలోనీ కూడా ఆలస్యంగా రావడంతో ఆమెకు కూడా గ్రూప్‌ ఫొటోలో చోటు దక్కలేదు.

Updated Date - Nov 20 , 2024 | 04:17 AM