ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘భద్రతామండలిలో భారత్‌’కు పెరిగిన మద్దతు

ABN, Publish Date - Sep 28 , 2024 | 04:32 AM

ఐరాస భద్రతామండలిని విస్తరించాలని, భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని బ్రిటన్‌ ప్రధాని స్టార్మర్‌ అన్నారు.

న్యూయార్క్‌, సెప్టెంబరు 27: ఐరాస భద్రతామండలిని విస్తరించాలని, భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని బ్రిటన్‌ ప్రధాని స్టార్మర్‌ అన్నారు. ఐరాస సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బ్రెజిల్‌, జపాన్‌, జర్మనీలకు కూడా శాశ్వత సభ్యత్వం కల్పించాలన్నారు. మండలిలో ఆఫ్రికాను కూడా చేర్చాలని ప్రతిపాదించారు. మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వంపై అమెరికా, ఫ్రాన్స్‌ ఇప్పటికే మద్దతు ప్రకటించాయి.

Updated Date - Sep 28 , 2024 | 04:32 AM