ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హమాస్‌ను అంతమొందించాల్సిందే: కమలాహ్యారిస్‌

ABN, Publish Date - Sep 02 , 2024 | 03:37 AM

గాజాలో ఆరుగురు ఇజ్రాయెలీ బందీల మృతదేహాలను గుర్తించినట్లు ఆ దేశ సైన్యం ఆదివారం ప్రకటించిన వెంటనే.. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్‌ హమాస్‌ ఉగ్రవాద సంస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు.

టెల్‌ అవీవ్‌, సెప్టెంబరు 1: గాజాలో ఆరుగురు ఇజ్రాయెలీ బందీల మృతదేహాలను గుర్తించినట్లు ఆ దేశ సైన్యం ఆదివారం ప్రకటించిన వెంటనే.. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్‌ హమాస్‌ ఉగ్రవాద సంస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్‌ను అంతమొందించాల్సిందేనన్నారు. గాజాను నియంత్రించే అధికారం హమా్‌సకు ఉండకూడదని తేల్చిచెప్పారు. మృతిచెందిన బందీల్లో ఇజ్రాయెల్‌ సంతతికి చెందిన అమెరికన్‌ గోల్డ్‌బెర్గ్‌ పోలిన్‌ ఒకరు. దీనిపై కమల సీరియస్‌ అయ్యారు. ‘‘అమెరికా పౌరులు ఎక్కడున్నా వారి భద్రత మాకు ముఖ్యం. హమాస్‌ ఉగ్రవాద సంస్థ. దాన్ని అంతం చేయాల్సిందే’’ అని ఆమె వ్యాఖ్యానించారు. మరోవైపు నెతన్యాహు తీరువల్లే బందీల హత్యలు జరుగుతున్నాయన్న విమర్శలు ఇజ్రాయెల్‌లో వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - Sep 02 , 2024 | 03:37 AM

Advertising
Advertising