ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ram Mandir: రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠకు 54 దేశాల 100 మంది ప్రతినిధులు

ABN, Publish Date - Jan 20 , 2024 | 03:33 PM

అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి అతిరథ మహారథులు విచ్చేస్తున్నారు. రాజకీయ నేతలు, పారిశ్రామిక దిగ్గజాలు, సినీ, క్రీడా ప్రముఖులు హాజరవుతారు. విదేశాల నుంచి 100 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు.

అయోధ్య: అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి అతిరథ మహారథులు విచ్చేస్తున్నారు. రాజకీయ నేతలు, పారిశ్రామిక దిగ్గజాలు, సినీ, క్రీడా ప్రముఖులు హాజరవుతారు. విదేశాల నుంచి 100 మంది ప్రతినిధులు (100 Delegates) హాజరు కానున్నారు.

రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కోసం శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ సభ్యులు స్వయంగా ఆహ్వానించారు. విదేశాల్లో ఉన్న వారిని అక్కడ ఉన్న ట్రస్ట్ ప్రతినిధులు కలిసి ఇన్వైట్ చేశారు. 54 దేశాలకు చెందిన 100 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిసింది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, మారిషస్, ఆఫ్రికా, సౌత్ కొరియా తదితర దేశాల్లో గల ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. వంద మంది వరకు వస్తారని తెలుస్తోంది. విదేశాలకు చెందిన ప్రముఖల్లో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ చిల్స్ ఉన్నారు. అతను క్వీన్ హియో రాజవంశానికి చెందిన వారు.

ప్రధాని మోదీ సోమవారం రోజున రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. విదేశీ ప్రతినిధులు 100 మంది కాగా, దేశంలోని 506 మంది ప్రముఖులు వస్తున్నట్టు సమాచారం. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ, అమితాబ్ బచ్చన్, అజయ్ దేవ్ గన్, అక్షయ్ కుమార్, అల్లు అర్జున్, మోహన్ లాల్, అనుపమ్ ఖేర్, చిరంజీవి, సంజయ్ లీలా బన్సాలీ, చంద్రప్రకాశ్ ద్వివేది తదితరులు రానున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 20 , 2024 | 05:23 PM

Advertising
Advertising