ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మహారాష్ట్రలో కుదిరిన ఒప్పందం

ABN, Publish Date - Apr 10 , 2024 | 05:55 AM

లోక్‌సభ ఎన్నికలకు మహారాష్ట్రలో ప్రతిపక్ష పార్టీల కూటమి(మహా వికాస్‌ అఘాడీ)లో సీట్ల పంపకానికి ఒప్పందం కుదిరింది. శివసేనకు అత్యధికంగా 21 సీట్లు కేటాయించగా... కాంగ్రె్‌సకు 17, ఎన్‌సీపీ(ఎ్‌సపీ)కి 10 సీట్లు కేటాయించారు. సాంగ్లి, భివాండి సీట్ల

కాంగ్రెస్‌కు 17, శివసేనకు 21, ఎన్‌సీపీకి 10 సీట్లు

ముంబయి, ఏప్రిల్‌ 9: లోక్‌సభ ఎన్నికలకు మహారాష్ట్రలో ప్రతిపక్ష పార్టీల కూటమి(మహా వికాస్‌ అఘాడీ)లో సీట్ల పంపకానికి ఒప్పందం కుదిరింది. శివసేనకు అత్యధికంగా 21 సీట్లు కేటాయించగా... కాంగ్రె్‌సకు 17, ఎన్‌సీపీ(ఎ్‌సపీ)కి 10 సీట్లు కేటాయించారు. సాంగ్లి, భివాండి సీట్ల కోసం మూడు పార్టీల మధ్య పోటీ నెలకొనగా చివరకు కాంగ్రెస్‌ పట్టువీడింది. సాంగ్లి నుంచి శివసేన(యూబీటీ), భివాండి నుంచి ఎన్‌సీపీ(ఎ్‌సపీ) పోటీ చేయనున్నాయి. ఎన్‌సీపీ(ఎ్‌సపీ) చీఫ్‌ శరద్‌ పవార్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ... సీట్ల పంపకంపై కూటమిలో ఎలాంటి విభేదాలు లేవన్నారు. మొత్తం 48 సీట్ల పంపకం ఏకగ్రీవంగా జరిగిందన్నారు. శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ థాకరే మాట్లాడుతూ... బీజేపీని ఓడించడమే కూటమి ప్రధాన లక్ష్యమని ప్రకటించారు. మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నానా పటోలే మాట్లాడుతూ... బీజేపీని ఓడించేందుకు మూడు పార్టీలు విశాల హృదయంతో ముందుకుపోవాలని నిర్ణయించినట్లు చెప్పారు.

Updated Date - Apr 10 , 2024 | 05:55 AM

Advertising
Advertising