ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఇసుకకు ప్రత్యామ్నాయం!

ABN, Publish Date - Apr 03 , 2024 | 03:08 AM

పట్టణీకరణ, భవన నిర్మాణ రంగం విస్తరిస్తుండటంతో ఇసుకకు డిమాండ్‌ విపరీతంగా పెరిగిపోయింది.

మట్టి, నిర్మాణ వ్యర్థాలు, కార్బన్‌ డై ఆక్సైడ్‌తో కొత్త మెటీరియల్‌.. ఐఐఎ్‌ససీ ఘనత

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 2: పట్టణీకరణ, భవన నిర్మాణ రంగం విస్తరిస్తుండటంతో ఇసుకకు డిమాండ్‌ విపరీతంగా పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో కాంక్రీట్‌ మిక్సింగ్‌లో ఇసుకకు ప్రత్యామ్నాయంగా మరేదైనా అందుబాటులొకి వస్తే? ఇదే ఆలోచనతో పరిశోధనలు చేసిన బెంగళూరుకు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎ్‌ససీ)కి చెందిన సెంటర్‌ ఫర్‌ సస్టయినబుల్‌ (సీఎస్టీ) శాస్త్రవేత్తలు గొప్ప ముందడుగు వేశారు. ఇసుకకు ‘ప్రత్యామ్నాయ మెటీరియల్‌’ను కనుగొన్నారు. ఈ మెటీరియల్‌కు ముడిపదార్థాలు కార్బన్‌ డై ఆక్సైడ్‌, తవ్వి తీసిన మట్టి, భవన నిర్మాణాల వ్యర్థాలు! మట్టి, నిర్మాణాల వ్యర్థాల్లోకి ప్రత్యేక పద్ధతుల ద్వారా కార్బన్‌డై ఆక్సైడ్‌ను మిక్స్‌ చేసి ఇసుకకు ప్రత్యామ్నాయ పదార్థాన్ని రూపొందించారు. కాగా ఈ మెటీరియల్‌ను ఉపయోగిస్తే ఇసుక కన్నా 20-22 శాతం మేర నిర్మాణాల్లో అధిక దృఢత్వం వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సహజ ఇసుకకు బదులుగా కొంత మేర ప్రత్యామ్నాయంగా ఈ మెటీరియల్‌ను ఉపయోగించవచ్చునని, తద్వారా ఇసుక వాడకం తగ్గి పర్యావరణానికి మేలు కలుగుతుందని తెలిపారు.

Updated Date - Apr 03 , 2024 | 06:59 AM

Advertising
Advertising