ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Delhi : ఆంక్షలు విధించడానికి వెనుకాడబోం

ABN, Publish Date - May 15 , 2024 | 03:15 AM

ఇరాన్‌లోని చాబహార్‌ పోర్టు నిర్వహణకు ఆ దేశంతో భారత్‌ ఒప్పందం కుదుర్చుకున్న కొన్ని గంటల్లోనే అమెరికా తీవ్రంగా స్పందించింది. ఇరాన్‌తో వ్యాపార లావాదేవీలు జరిపే దేశాలపై తాము ఆంక్షలు విధించడానికి వెనుకాడబోమని భారత్‌ను హెచ్చరించింది.

‘చాబహార్‌ ఒప్పందం’పై భారత్‌కు అమెరికా హెచ్చరిక

న్యూఢిల్లీ, మే 14: ఇరాన్‌లోని చాబహార్‌ పోర్టు నిర్వహణకు ఆ దేశంతో భారత్‌ ఒప్పందం కుదుర్చుకున్న కొన్ని గంటల్లోనే అమెరికా తీవ్రంగా స్పందించింది. ఇరాన్‌తో వ్యాపార లావాదేవీలు జరిపే దేశాలపై తాము ఆంక్షలు విధించడానికి వెనుకాడబోమని భారత్‌ను హెచ్చరించింది. అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వేదాంత్‌ పటేల్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ ఒప్పందం అంశాన్ని ప్రస్తావించారు. ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలు కొనసాగుతూనే ఉంటాయని పేర్కొంటూ ఆ దేశంతో వ్యాపార లావాదేవీలు జరిపే ఎవరైనా కూడా ఆంక్షల ఛట్రంలో పడే ప్రమాదం ఉందన్న విషయం గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు.

Updated Date - May 15 , 2024 | 06:42 AM

Advertising
Advertising