ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దీపావళి వేడుకల్లో చిందేసిన అమెరికా రాయబారి

ABN, Publish Date - Oct 31 , 2024 | 05:31 AM

ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టీ దీపావళి వేడుకల్లో సందడి చేశారు.

ఢిల్లీ, అక్టోబరు 30: ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టీ దీపావళి వేడుకల్లో సందడి చేశారు. భారతీయ వస్త్రధారణలో వేడుకల్లో పాల్గొన్న ఆయన బాలీవుడ్‌ సినిమాలోని తౌబా-తౌబా పాటపై అదిరిపోయే స్టెప్పులేశారు. మిగతా కళాకారులతో కలిసి బాంగ్రా డ్యాన్స్‌ చేశారు. భారత్‌-అమెరికా బంధం కూడా దీపావళి వెలుగుల్లా వెలిగిపోవాలని ఆయన ఆకాంక్షించారు.

Updated Date - Oct 31 , 2024 | 05:31 AM