ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇక ఉత్పత్తిదారులు చెప్పిన ధరే!

ABN, Publish Date - Sep 12 , 2024 | 05:29 AM

దేశవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే వస్తువులు, పదార్థాల ధరలను టోకుగా(హోల్‌సేల్‌) నిర్ణయించే విధానాన్ని మార్పు చేయాలని కేంద్రం నిర్ణయించింది. 1970ల నుంచి అనుసరిస్తున్న హోల్‌సేల్‌ ప్రైస్‌ ఇండెక్స్‌(డబ్ల్యూపీఐ) స్థానంలో ఉత్పత్తిదారుడు

హోల్‌సేల్‌ ధరల ఇండెక్స్‌ స్థానంలో ‘పీపీఐ’ని తెచ్చే యోచన

న్యూఢిల్లీ, సెప్టెంబరు 11: దేశవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే వస్తువులు, పదార్థాల ధరలను టోకుగా(హోల్‌సేల్‌) నిర్ణయించే విధానాన్ని మార్పు చేయాలని కేంద్రం నిర్ణయించింది. 1970ల నుంచి అనుసరిస్తున్న హోల్‌సేల్‌ ప్రైస్‌ ఇండెక్స్‌(డబ్ల్యూపీఐ) స్థానంలో ఉత్పత్తిదారుడు సూచించిన ధర.. ప్రొడ్యూసర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌(పీపీఐ)ను విధానాన్ని తీసుకురానుంది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో ప్రస్తుతం పీపీఐ విధానం అమలవుతోంది. ఈ నేపథ్యంలో దేశంలోనూ దీనిని అమలులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. డబ్ల్యూపీఐ విధానంలో ప్రాథమిక అవసరాలకు సంబంధించిన 117 వస్తువులు, చమురు, విద్యుత్‌కు సంబంధించిన 16, తయారీ రంగానికి సంబంధించి 564 ఉత్పత్తులకు ధరలను నిర్ణయిస్తున్నారు.

Updated Date - Sep 12 , 2024 | 06:22 AM

Advertising
Advertising