ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Motihari : బిహార్‌లో కూలిన మరో బ్రిడ్జి

ABN, Publish Date - Jun 24 , 2024 | 03:51 AM

బిహార్‌లో మరో బ్రిడ్జి కూలింది. తూర్పు చంపారన్‌ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ వంతెన ఆదివారం కూలిపోయింది.

మోతీహరి, జూన్‌ 23: బిహార్‌లో మరో బ్రిడ్జి కూలింది. తూర్పు చంపారన్‌ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ వంతెన ఆదివారం కూలిపోయింది. ఆ రాష్ట్రంలో గడిచిన వారం రోజుల్లో బ్రిడ్జి కూలిపోవడం ఇది మూడోసారి. ఘోరసహన్‌ బ్లాక్‌లో జరిగిన ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. రాష్ట్ర గ్రామీణ పనుల శాఖ(ఆర్‌డబ్ల్యూడీ) ఓ కాలువపై రూ. 1.5 కోట్లతో నిర్మిస్తోన్న ఈ బ్రిడ్జి పూర్తవకుండానే కూలింది. ఆర్‌డబ్ల్యూడీ శాఖ చీఫ్‌ సెక్రటరీ దీపక్‌ సింగ్‌ మాట్లాడుతూ... బ్రిడ్జి కూలడంపై శాఖాపరమైన విచారణకు ఆదేశించామన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Jun 24 , 2024 | 03:51 AM

Advertising
Advertising