ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Asssam : లవ్‌ జిహాద్‌పై ఇక కఠిన వైఖరి

ABN, Publish Date - Aug 06 , 2024 | 05:02 AM

లవ్‌ జిహాద్‌కు పాల్పడితే జీవిత ఖైదు శిక్ష విఽధించేలా చట్టాన్ని తీసుకొస్తామని అస్సాం సీఎం హిమాంత బిశ్వశర్మ వెల్లడించారు. లవ్‌ జిహాద్‌ను అరికట్టడానికి చట్టాన్ని రూపొందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని...

  • జీవిత ఖైదు విధించేలా చట్టం

  • అస్సాం సీఎం హిమాంత

గువాహటి, ఆగస్టు 5: లవ్‌ జిహాద్‌కు పాల్పడితే జీవిత ఖైదు శిక్ష విఽధించేలా చట్టాన్ని తీసుకొస్తామని అస్సాం సీఎం హిమాంత బిశ్వశర్మ వెల్లడించారు. లవ్‌ జిహాద్‌ను అరికట్టడానికి చట్టాన్ని రూపొందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని, దాన్ని ప్రస్తుతం అమలు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయమై నూతన నివాస విధానాన్ని అమలు చేస్తామన్నారు.

దీని ప్రకారం స్థానిక జాతులకే ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. హిందువులు-ముస్లింల మధ్య జరిగే భూ క్రయ విక్రయాలపైనా ఆంక్షలు విధించనున్నట్టు బిశ్వశర్మ వెల్లడించారు. ఇలాంటి క్రయవిక్రయాలకు ముఖ్యమంత్రి ఆమోదం తప్పనిసరిగా ఉండేలా నిబంధన రూపొందిస్తామని, స్థానికుల హక్కులను కాపాడేందుకే ఈ నిర్ణయమని చెప్పారు.

Updated Date - Aug 06 , 2024 | 06:47 AM

Advertising
Advertising
<