ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Delhi: నకిలీ ఆన్‌లైన్‌ కోర్సులతో జాగ్రత్త: యూజీసీ

ABN, Publish Date - Apr 24 , 2024 | 02:44 AM

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23: కొన్ని సంస్థలు ప్రకటిస్తున్న నకిలీ ఆన్‌లైన్‌ కోర్సులతో జాగ్రత్తగా ఉండాలని యూజీసీ హెచ్చరించింది. గుర్తింపులేని కోర్సులకు ప్రామాణిక డిగ్రీల పేర్లు పెట్టి మోసగిస్తున్నాయని తెలిపింది.

మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌కు ఏంబీఏ అన్నది అధికారికంగా ఆమోదించిన సంక్షిప్త నామం కాగా, వేరే కోర్సులకు కూడా ఎంబీఏ అన్న సంక్షిప్త నామాలు పెట్టి తప్పుదోవపట్టిస్తున్నాయని తెలిపింది. ‘పది రోజుల్లో ఎంబీఏ’ అన్న ప్రకటన రావడంతో స్పందించిన యూజీసీ ఈ వివరణ ఇచ్చింది.

Updated Date - Apr 24 , 2024 | 06:31 AM

Advertising
Advertising