ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

తప్పుకోనున్న బోయింగ్‌ సీఈవో కాల్‌హౌన్‌

ABN, Publish Date - Mar 26 , 2024 | 03:13 AM

ప్రఖ్యాత విమానాల తయారీ సంస్థ బోయింగ్‌ కంపెనీ సీఈవో డేవ్‌ కాల్‌హౌన్‌ పదవి నుంచి తప్పుకోనున్నారు. ఏడాది చివరిలోగా ఆయన రాజీనామా చేస్తారని సోమవారం ఆ కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. విమానాల తయారీలో లోపాలు, నాణ్యత భద్రతాపరంగా విమర్శలు రావడంతో ఆయన ఈ

న్యూఢిల్లీ, మార్చి 25: ప్రఖ్యాత విమానాల తయారీ సంస్థ బోయింగ్‌ కంపెనీ సీఈవో డేవ్‌ కాల్‌హౌన్‌ పదవి నుంచి తప్పుకోనున్నారు. ఏడాది చివరిలోగా ఆయన రాజీనామా చేస్తారని సోమవారం ఆ కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. విమానాల తయారీలో లోపాలు, నాణ్యత భద్రతాపరంగా విమర్శలు రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన 2020 జనవరిలో ఈ పదవిని చేపట్టారు. ఆయన రాజీనామా చేస్తారన్న సమాచారం తెలియగానే బోయింగ్‌ షేర్ల విలువ 2.8శాతం మేర పెరిగింది. నాణ్యత లోపాల కారణంగా ప్రమాదాలు జరగడంతో ప్రపంచవ్యాప్తంగా బోయింగ్‌పై విమర్శలు వచ్చాయి.

Updated Date - Mar 26 , 2024 | 03:13 AM

Advertising
Advertising