ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Cancellation of trains: 29 నుంచి తిరుపతి - కాట్పాడి రైళ్ల రద్దు

ABN, Publish Date - Jan 11 , 2024 | 08:53 AM

గుంతకల్‌ డివిజన్‌లో చేపట్టనున్న మరమ్మతుల కారణంగా ఈనెల 29 నుంచి మార్చి 3వ తేది వరకు ప్యాసింజర్‌, మెమో రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

పెరంబూర్‌(చెన్నై): గుంతకల్‌ డివిజన్‌లో చేపట్టనున్న మరమ్మతుల కారణంగా ఈనెల 29 నుంచి మార్చి 3వ తేది వరకు ప్యాసింజర్‌, మెమో రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

- నెం.07659 తిరుపతి-కాట్పాడి ప్యాసింజర్‌రైలు ఈనెల 29 నుంచి మార్చి 3వ తేది వరకు పూర్తిగా రద్దు.

- నెం.07582 కాట్పాడి-తిరుపతి ప్యాసింజర్‌రైలు ఈనెల 29 నుంచి మార్చి 3వ తేది వరకు పూర్తిగా రద్దు.

- నెం.06417 కాట్పాడి-జోలార్‌పేట మెమోస్పెషల్‌ ఈ నెల 29 నుంచి మార్చి 3వ తేది వరకు పూర్తిగా రద్దు.

- నెం.06418 జోలార్‌పేట-కాట్పాడి మెమో స్పెషల్‌ ఈ నెల 29 నుంచి మార్చి 3వ తేది వరకు పూర్తిగా రద్దు.

పాక్షిక రద్దు

- నెం.16854 విల్లుపురం - తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ ఈనెల 29వ తేది నుంచి మార్చి 3వ తేది వరకు తిరుపతికి బదులుగా కాట్పాడి వరకు మాత్రమే నడుస్తుంది.

- నెం.16853 తిరుపతి - విల్లుపురం ఎక్స్‌ప్రెస్‌ ఈనెల 29 నుంచి మార్చి 3వ తేది వరకు తిరుపతికి బదులుగా కాట్పాడి నుంచి బయల్దేరుతుంది.

Updated Date - Jan 11 , 2024 | 08:53 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising