ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తెలుగు రాష్ట్రాల్లోని కొత్త రైల్వే లైన్లపై కేంద్రం సమీక్ష

ABN, Publish Date - Nov 19 , 2024 | 01:55 AM

పీఎం గతిశక్తి పథకం అమలులో భాగంగా ఏర్పాటు చేసిన నెట్‌వర్క్‌ ప్లానింగ్‌ గ్రూప్‌(ఎన్‌పీజీ) 83వ సమావేశంలో సికింద్రాబాద్‌-వాడి, బళ్లారి-చిక్కజాజూరు మధ్య కొత్త రైల్వే లైన్ల నిర్మాణంపైౖ కేంద్ర ప్రభుత్వ అధికారులు సమీక్ష చేశారు.

న్యూఢిల్లీ, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): పీఎం గతిశక్తి పథకం అమలులో భాగంగా ఏర్పాటు చేసిన నెట్‌వర్క్‌ ప్లానింగ్‌ గ్రూప్‌(ఎన్‌పీజీ) 83వ సమావేశంలో సికింద్రాబాద్‌-వాడి, బళ్లారి-చిక్కజాజూరు మధ్య కొత్త రైల్వే లైన్ల నిర్మాణంపైౖ కేంద్ర ప్రభుత్వ అధికారులు సమీక్ష చేశారు. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం(డీపీఐఐటీ) అదనపు కార్యదర్శి రాజీవ్‌సింగ్‌ ఠాకూర్‌ అధ్యక్షతన సోమవారం ఈ సమావేశం జరిగింది.

Updated Date - Nov 19 , 2024 | 01:55 AM