ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CPM : సీతారాం ఏచూరి ఆరోగ్యం విషమం

ABN, Publish Date - Sep 11 , 2024 | 05:51 AM

దాదాపు పది రోజుల క్రితం ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతూ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పార్టీ కేంద్ర కమిటీ మంగళవారం తెలిపింది.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): దాదాపు పది రోజుల క్రితం ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతూ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పార్టీ కేంద్ర కమిటీ మంగళవారం తెలిపింది. డాక్టర్‌ శ్రీనాథ్‌ రెడ్డి, డాక్టర్‌ గౌరి నేతృత్వంలో వివిధ విభాగాలకు చెందిన వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. ఇన్‌ఫెక్షన్‌ తొలగించేందుకు ఉపయోగించిన మందులు పనిచేయకపోవడంతో జపాన్‌ నుంచి ప్రత్యేక మందులు తెప్పిస్తున్నారని సమాచారం. వెంటిలేటర్‌పై ఉన్న సీతారాం ఏచూరి చికిత్సకు స్పందిస్తున్నారని వైద్యులు చెప్పారు.

Updated Date - Sep 11 , 2024 | 05:51 AM

Advertising
Advertising