ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Deve Gowda: అయోధ్యకు వెళ్లేందుకు ప్రయత్నిస్తా..

ABN, Publish Date - Jan 19 , 2024 | 01:00 PM

అయోధ్యకు వెళ్లాలని ఆసక్తిగా ఉందని, ప్రయత్నిస్తానని మాజీ ప్రధాని దేవెగౌడ(Former Prime Minister Deve Gowda) తెలిపారు.

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): అయోధ్యకు వెళ్లాలని ఆసక్తిగా ఉందని, ప్రయత్నిస్తానని మాజీ ప్రధాని దేవెగౌడ(Former Prime Minister Deve Gowda) తెలిపారు. తుమకూరు జిల్లా కుణిగల్‌ తాలూకా హంగరహళ్ళి విద్యాచౌడేశ్వరీ మఠంలో గురువారం దేవెగౌడ మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యపరంగా వెళ్లే విషయమై ఆలోచిస్తున్నట్లు తెలిపారు. రెండు మోకాళ్లు సక్రమంగా లేవన్నారు. అయినా సుదీర్ఘకాలం పాటు దండ నమస్కారాలు చేశానన్నారు. ఇక్కడ మఠంలో జరిగిన హోమం పవిత్ర మైనదన్నారు. కుమారస్వామి తొలుత వచ్చి వెళ్లారన్నారు. కుమారుడు కుమారస్వామి సూచనల మేరకే ఇక్కడి పూజల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపనకు వెళ్లాలనేది అందరికీ ఇష్టమే అన్నారు. తాను రాజకీయంగా మాట్లాడటం లేదన్నారు. ఆరోగ్యపరంగా ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఒకటి రెండురోజులలోనే నిర్ణయం తీసుకుంటానన్నారు.

Updated Date - Jan 19 , 2024 | 01:13 PM

Advertising
Advertising