ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎస్‌ఎస్‌ఐ మంత్ర-3 ఆవిష్కరణ

ABN, Publish Date - Jun 14 , 2024 | 03:30 AM

అత్యాధునిక రోబోటిక్‌ టెలీ సర్జరీ యంత్రం ‘ఎస్‌ఎ్‌సఐ మంత్ర-3’ని ఎస్‌ఎ్‌సఐ(సుధీర్‌ శ్రీవాత్సవ ఇన్నోవేషన్స్‌) సంస్థ గురువారం ఆవిష్కరించింది. అంతేకాక, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన

రోబోటిక్‌ టెలీ సర్జరీ ట్రయల్‌ విజయవంతం

న్యూఢిల్లీ, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): అత్యాధునిక రోబోటిక్‌ టెలీ సర్జరీ యంత్రం ‘ఎస్‌ఎ్‌సఐ మంత్ర-3’ని ఎస్‌ఎ్‌సఐ(సుధీర్‌ శ్రీవాత్సవ ఇన్నోవేషన్స్‌) సంస్థ గురువారం ఆవిష్కరించింది. అంతేకాక, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ మంత్ర-3 రోబోటిక్‌ వ్యవస్థతో టెలీ సర్జరీ ట్రయల్‌ను విజయవంతంగా చేసి చూపించింది. న్యూఢిల్లీలోని ఎస్‌ఎ్‌సఐ ప్రధాన కార్యాలయం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వరల్డ్‌ ల్యాప్రోస్కోపిక్‌ హాస్పిటల్‌లో ఓ సర్జరీని ప్రయోగాత్మకంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఎస్‌ఎ్‌సఐ వ్యవస్థాపకులు సుధీర్‌ శ్రీవాత్సవ మాట్లాడుతూ మంత్ర-1, మంత్ర-2 పేరిట తమ సంస్థకు చెందిన రెండు రోబోటిక్‌ సర్జరీ ప్లాట్‌ఫామ్‌లు ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులో ఉన్నారు. వాటిని మరింత మెరుగుపరిచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మంత్ర-3 రోబోటిక్‌ టెలీ సర్జరీ యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. విదేశీ యంత్రాలతో పొలిస్తే పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మంత్ర‘-3 ఖర్చు తక్కువన్నారు. సరైన వసతులు లేని చోట కూడా మంత్ర-3 సాయంతో సులువుగా శస్త్ర చికిత్సలు నిర్వహించవచ్చునని చెప్పారు.

Updated Date - Jun 14 , 2024 | 07:57 AM

Advertising
Advertising