ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Google map: వామ్మో ‘గూగుల్‌ మ్యాప్‌’.. రిసార్ట్‌కు బదులుగా అడవిలోకి..

ABN, Publish Date - Mar 04 , 2024 | 12:33 PM

ముదుమలైకు విహారయాత్రకు వెళ్లిన దంపతులు అటవీ ప్రాంతంలోకి వెళ్లిన ఘటన వెలుగు చూసింది. కర్ణాటకకు చెందిన దంపతులు నీలగిరి జిల్లా ఊటీకి విహారయాత్రకు బయల్దేరారు.

చెన్నై: ముదుమలైకు విహారయాత్రకు వెళ్లిన దంపతులు అటవీ ప్రాంతంలోకి వెళ్లిన ఘటన వెలుగు చూసింది. కర్ణాటకకు చెందిన దంపతులు నీలగిరి జిల్లా ఊటీకి విహారయాత్రకు బయల్దేరారు. అందుకోసం వారు కూడలూరు సమీపం తోరపల్లి ప్రాంతంలోని ఓ రిసార్ట్‌ను రిజర్వ్‌ చేసుకున్నారు. కర్ణాటక నుంచి కారులో రిసార్ట్‌కు బయల్దేరిన వారు గూగుల్‌ మ్యాప్‌ సాయం తీసుకున్నారు. తోరపల్లి చెక్‌పోస్ట్‌ దాటి అడవి మార్గంలోకి వెళుతున్న కారును అటవీ సిబ్బంది అడ్డుకున్నారు. ఆ దంపతుల వద్ద చేపట్టిన విచారణలో వాస్తవం తెలియడంతో, వారికి సరైన మార్గం చూపి పంపించారు. కాగా, ఇటీవల ఊటీకి వెళుతున్న పలువురు పర్యాటకులు గూగుల్‌ మ్యాప్‌ ద్వారా అడవుల్లోకి వెళ్లడం గమనార్హం.

Updated Date - Mar 04 , 2024 | 12:38 PM

Advertising
Advertising