ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu: స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణ

ABN, Publish Date - Jan 19 , 2024 | 12:09 PM

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) బెయిల్ పిటిషన్ ఈ రోజు సుప్రీంకోర్టు విచారించనుంది.

ఢిల్లీ: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) బెయిల్ పిటిషన్ ఈ రోజు సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ సీఐడీ సవాలు చేసింది. జస్టిస్ బేలా ఎం త్రివేదీ, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ద్వి సభ్య ధర్మాసనం బెయిల్ పిటిషన్‌ను విచారించనుంది.

Updated Date - Jan 19 , 2024 | 12:14 PM

Advertising
Advertising