ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Home Minister: అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో.. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్‌

ABN, Publish Date - Jan 20 , 2024 | 01:13 PM

అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో సోమవారం రాష్ట్రమంతటా హై అలర్ట్‌ ప్రకటించామని హోం మంత్రి పరమేశ్వర్‌(Home Minister Parameshwar) తెలిపారు.

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో సోమవారం రాష్ట్రమంతటా హై అలర్ట్‌ ప్రకటించామని హోం మంత్రి పరమేశ్వర్‌(Home Minister Parameshwar) తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించామన్నారు. శుక్రవారం సదాశివనగర్‌లో నివాసం వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఇదో సున్నితమైన అంశమన్నారు. అన్ని జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీలను ఆదేశించామన్నారు. పూజలకు ఎటువంటి అభ్యంతరం లేదని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడరాదని సూచించామన్నారు.

Updated Date - Jan 20 , 2024 | 01:13 PM

Advertising
Advertising