ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Madhya Pradesh: ఈవీఎంలను తీసుకెళ్తున్న బస్సులో మంటలు

ABN, Publish Date - May 09 , 2024 | 03:50 AM

మధ్యప్రదేశ్‌లో ఎన్నికల సిబ్బందిని, ఈవీఎంలను తీసుకువెళుతోన్న బస్సు అగ్నిప్రమాదానికి గురవడంతో నాలుగు ఈవీఎంలు పాడయ్యాయి.

బేతుల్‌(మధ్యప్రదేశ్‌), మే 8: మధ్యప్రదేశ్‌లో ఎన్నికల సిబ్బందిని, ఈవీఎంలను తీసుకువెళుతోన్న బస్సు అగ్నిప్రమాదానికి గురవడంతో నాలుగు ఈవీఎంలు పాడయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఎన్నికల సిబ్బంది, బస్సు డ్రైవర్‌కు ఎటువంటి ప్రమాదం జరగలేదని బేతుల్‌ కలెక్టర్‌ నరేంద్ర సూర్యవంశి చెప్పారు.

గోల గ్రామంలో మంగళవారం ఉదయం 11 గంటలకు ఈ ఘటన జరిగింది. కాలిపోయిన నాలుగు ఈవీఎంలలో నమోదైన ఓట్ల పరిస్థితి ఏమిటన్న ప్రశ్నకు కలెక్టర్‌ సమాధానమిస్తూ... ఎన్నికల సంఘానికి తాను నివేదిక పంపుతానని, రీపోలింగ్‌ నిర్వహించాలా... లేదా ఏం చేయాలన్న దానిపై ఎన్నికల సంఘమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

Updated Date - May 09 , 2024 | 03:51 AM

Advertising
Advertising