ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Junior Doctors : మా డిమాండ్లు నెరవేరేదాకా విధుల్లో చేరం

ABN, Publish Date - Sep 11 , 2024 | 05:35 AM

కోల్‌కతాలో హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్న వైద్యులందరూ మంగళవారం సాయంత్రం 5గంటల్లోగా విధుల్లో చేరాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను జూనియర్‌ డాక్టర్లు పక్కన పెట్టారు.

  • సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోని పశ్చిమ బెంగాల్‌ జూనియర్‌ డాక్లర్లు

కోల్‌కతా, సెప్టెంబరు 10: కోల్‌కతాలో హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్న వైద్యులందరూ మంగళవారం సాయంత్రం 5గంటల్లోగా విధుల్లో చేరాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను జూనియర్‌ డాక్టర్లు పక్కన పెట్టారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు, బాధితురాలికి న్యాయం జరిగే వరకు ఆందోళనలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ‘‘కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌, రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఆరోగ్య సేవల విభాగం డైరెక్టర్‌, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌లను తొలగించాలి’’ అని వారు డిమాండ్‌ చేశారు. కాగా, ఆర్జీ కర్‌ కాలేజీ ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకల కేసులో మాజీ ప్రిన్సిపాల్‌ ఘోష్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 23వరకు జ్యుడీషియల్‌ కస్టడీని విధించింది.

Updated Date - Sep 11 , 2024 | 05:35 AM

Advertising
Advertising