ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kailash Gehlot : నాపై ఎవరి ఒత్తిడీ లేదు

ABN, Publish Date - Nov 19 , 2024 | 01:46 AM

ఆమ్‌ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసిన కైలాష్‌ గెహ్లోత్‌ సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రులు ఖట్టర్‌, హర్ష్‌ మల్హోత్రా ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు.

స్వచ్ఛందంగానే బీజేపీలో చేరా: కైలాస్‌

న్యూఢిల్లీ, నవంబరు 18: ఆమ్‌ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసిన కైలాష్‌ గెహ్లోత్‌ సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రులు ఖట్టర్‌, హర్ష్‌ మల్హోత్రా ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. తనపై ఎవరి ఒత్తిడి లేదని, స్వచ్ఛందంగానే ఆమ్‌ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరానని ఆయన చెప్పారు. ‘‘అన్నా హజారే సమయం నుంచి ఆప్‌లో ఉన్నాను. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఢిల్లీకి నావంతు సేవలు అందించాను. ఇది రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయమని కొందరు భావిస్తున్నారు.ఒత్తిడి వల్ల నేనెప్పుడూ ఏ నిర్ణయం తీసుకోలేదని వారికి స్పష్టం చేస్తున్నాను’’ అని వెల్లడించారు. కైలాష్‌ రాజీనామా బీజేపీ కుట్ర ఫలితమేనని ఆప్‌ పేర్కొంది.

Updated Date - Nov 19 , 2024 | 01:46 AM