ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భారత్‌లో రష్యా పెట్టుబడులు.. త్వరలో ఒప్పందం

ABN, Publish Date - Nov 28 , 2024 | 04:30 AM

భారత్‌- రష్యా దేశాల మధ్య రైలు విడిభాగాల తయారీకి సంబంధించి త్వరలోనే కీలక ఒప్పందం కుదరనుంది.

న్యూఢిల్లీ, నవంబరు 27: భారత్‌- రష్యా దేశాల మధ్య రైలు విడిభాగాల తయారీకి సంబంధించి త్వరలోనే కీలక ఒప్పందం కుదరనుంది. రష్యా తన దేశీయ అవసరాలు తీర్చుకోవడం కోసం భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉందని మంగళవారం రైల్వే శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. లోకోమోటివ్‌, రైలు విడిభాగాలు తయారు చేసే ప్రముఖ సంస్థ ట్రాన్స్‌మా్‌షహోల్డింగ్‌(టీఎంహెచ్‌) ఇందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిపారు. టీఎంహెచ్‌ సీఈవో కిరిల్‌ లిపా సైతం ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ‘‘భారత్‌లో ప్రస్తుతం వడ్డీ రేట్లు ఇతర దేశాల కంటే భిన్నంగా ఉన్నాయి. కాబట్టే మేము అక్కడ పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాం. భారత్‌లో తయారు చేసిన వాటిని రష్యన్‌ మార్కెట్‌కు సరాఫరా చేస్తాం. దీని ద్వారా భారత్‌లోని పలువురు సరాఫరాదారులకు మాకు మధ్య ఉన్న సుదీర్ఘకాలంగా సంబంధాలు మరింత మెరుగుపడటంతో పాటు రష్యాకు సైతం దిగుమతులు పెరుగుతాయ’’ని పేర్కొన్నారు.

Updated Date - Nov 28 , 2024 | 04:30 AM