ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కేంద్ర మంత్రుల ర్యాంప్‌ వాక్‌

ABN, Publish Date - Dec 09 , 2024 | 04:43 AM

కేంద్రమంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, సుకాంత మజుందార్‌ ర్యాంప్‌ వాక్‌ చేశారు. శనివారం ఢిల్లీలోని భారతమండపంలో జరిగిన ‘అష్టలక్ష్మి మహోత్సవ్‌’ ఫ్యాషన్‌ షో ఇందుకు వేదికైంది.

న్యూఢిల్లీ, డిసెంబరు 8: కేంద్రమంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, సుకాంత మజుందార్‌ ర్యాంప్‌ వాక్‌ చేశారు. శనివారం ఢిల్లీలోని భారతమండపంలో జరిగిన ‘అష్టలక్ష్మి మహోత్సవ్‌’ ఫ్యాషన్‌ షో ఇందుకు వేదికైంది. ఇద్దరు కేంద్రమంత్రులు ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించేలా కోట్లను ధరించి ఈ షోలో పాల్గొన్నారు. ఈశాన్య భారత సాంస్కృతిక వారసత్వ ప్రదర్శన కోసం ఈ ఫ్యాషన్‌ షోను ప్రధాని మోదీ ఈ నెల 6న ప్రారంభించారు. 8ఈశాన్య రాష్ట్రాల(అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌, మిజోరం, నాగాలాండ్‌, త్రిపుర, మణిపూర్‌, మేఘాలయా, సిక్కిం) సంఖ్య వచ్చేలా ఈ ఫ్యాషన్‌ షోకు అష్టలక్ష్మి అని పేరు పెట్టారు.

Updated Date - Dec 09 , 2024 | 04:43 AM