ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నవ భారతం ప్రమాదకరమైంది.. యూఎన్‌లో పాక్‌

ABN, Publish Date - May 23 , 2024 | 05:47 AM

భారత్‌లో ప్రధాని మోదీ చెప్తున్న నవ భారతం ప్రమాదకరమైనదని ఐక్యరాజ్యసమితిలో పాక్‌ శాశ్వత ప్రతినిధి మునీర్‌ అక్రమ్‌ అన్నారు. కొద్ది రోజుల క్రితం యూఎన్‌

న్యూయార్క్‌, మే 22: భారత్‌లో ప్రధాని మోదీ చెప్తున్న నవ భారతం ప్రమాదకరమైనదని ఐక్యరాజ్యసమితిలో పాక్‌ శాశ్వత ప్రతినిధి మునీర్‌ అక్రమ్‌ అన్నారు. కొద్ది రోజుల క్రితం యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. భారత్‌ పాకిస్థాన్‌లో పలువురిని టార్గెట్‌ చేసుకొని చంపుతోందని, ఇది కెనడాకు విస్తరించిందని.. అమెరికా, ఇతర దేశాల్లోనూ ఇలాంటి ప్రయత్నాలు జరిగాయని అన్నారు. ‘‘ఇది నవ భారతం. మీ దేశానికి వచ్చి మరీ హతమారుస్తుంది’’ అంటూ మోదీ ఇటీవల ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు.

Updated Date - May 23 , 2024 | 07:32 AM

Advertising
Advertising