ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జీఎసీటీ పరిధిలోకి పెట్రోల్‌, డీజిల్‌

ABN, Publish Date - Sep 12 , 2024 | 05:31 AM

పెట్రోల్‌, డీజిల్‌ను జీఎ్‌సటీ పరిధిలోకి తీసుకురావాలన్న అభ్యర్థనపై ఏం చెబుతారని కేంద్రప్రభుత్వాన్ని మద్రాస్‌ హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో

సాధ్యాసాధ్యాలపై వివరణ ఇవ్వండి: మద్రాస్‌ హైకోర్టు

చెన్నై, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): పెట్రోల్‌, డీజిల్‌ను జీఎ్‌సటీ పరిధిలోకి తీసుకురావాలన్న అభ్యర్థనపై ఏం చెబుతారని కేంద్రప్రభుత్వాన్ని మద్రాస్‌ హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో సాధ్యాసాధ్యాలపై పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. పెట్రోల్‌, డీజిల్‌ను కూడా జీఎ్‌సటీ పరిధిలోకి తీసుకొచ్చి, దేశవ్యాప్తంగా ఒకే రకమైన ధరకు విక్రయించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థిస్తూ సీనియర్‌ న్యాయవాది కనకరాజ్‌ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - Sep 12 , 2024 | 05:31 AM

Advertising
Advertising