ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

50 మంది సీనియర్‌ డాక్టర్ల రాజీనామా

ABN, Publish Date - Oct 09 , 2024 | 05:19 AM

జూనియర్‌ వైద్యురాలి హత్యాచార ఘటనలో పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతా ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

కోల్‌కతా ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలో నిరసనల్లో కీలక పరిణామం

కోల్‌కతా, అక్టోబరు 8: జూనియర్‌ వైద్యురాలి హత్యాచార ఘటనలో పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతా ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధితురాలికి న్యాయం చేయాలని, పని ప్రదేశాల్లో భద్రత కల్పించాలనే డిమాండ్లతో నాలుగు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్‌ వైద్యులకు సంఘీభావంగా దాదాపు 50 మంది సీనియర్‌ డాక్టర్లు మంగళవారం మూకుమ్మడి రాజీనామాలు చేశారు. ఈ మేరకు ఉదయం జరిగిన డిపార్ట్‌మెంట్‌ల హెడ్‌ల సమావేశంలో నిర్ణయం జరిగిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. శనివారం నుంచి నిరాహార దీక్ష చేస్తున్న పలువురు జూనియర్‌ వైద్యులకు సంఘీభావంగా 15 మంది సీనియర్‌ వైద్యులు మంగళవారం దీక్షలో కూర్చున్నారు.

Updated Date - Oct 09 , 2024 | 05:19 AM