ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

తొలి వంద రోజుల పాలనకు రోడ్‌ మ్యాప్‌!

ABN, Publish Date - Mar 18 , 2024 | 03:33 AM

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్‌ గెలుపు ఖాయమని ధీమాతో ఉన్న ప్రధాని మోదీ.. వచ్చే ఐదేళ్ల కొత్త సర్కారు కోసం మొదటి 100 రోజుల పాలనలో అమలు చేసే కార్యక్రమాలకు సంబంధించి ఓ రోడ్‌ మ్యాప్‌ రూపొందించాలని కేంద్రమంత్రులను కోరారు.

కొత్త సర్కారు కోసం రూపొందించండి.. మంత్రులకు ప్రధాని ఆదేశం..

న్యూఢిల్లీ, మార్చి 17: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్‌ గెలుపు ఖాయమని ధీమాతో ఉన్న ప్రధాని మోదీ.. వచ్చే ఐదేళ్ల కొత్త సర్కారు కోసం మొదటి 100 రోజుల పాలనలో అమలు చేసే కార్యక్రమాలకు సంబంధించి ఓ రోడ్‌ మ్యాప్‌ రూపొందించాలని కేంద్రమంత్రులను కోరారు. ఆదివారం ఉదయం మోదీ అధ్యక్షతన క్యాబినెట్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వచ్చే ఐదేళ్ల కొత్త ప్రభుత్వం కోసం తొలి వంద రోజుల్లో అమలు చేసే కార్యక్రమాలను ఏవిధంగా మెరుగ్గా అమలుపరచాలన్నది చర్చించారు. దీనిపై కేంద్రమంత్రులు వారి శాఖల కార్యదర్శులు, ఇతర అధికారులను కలవాలని మోదీ సూచించారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన మరునాడే ఈ సమావేశం జరిగింది. ఎన్నికల షెడ్యూల్‌పై ఈసీ సిఫార్సును రాష్ట్రపతికి పంపడం ద్వారా లోక్‌సభ ఎన్నికల తేదీలను నోటిఫై చేసే ప్రక్రియను కూడా క్యాబినెట్‌ ప్రారంభించింది.

Updated Date - Mar 18 , 2024 | 03:33 AM

Advertising
Advertising