ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM Modi : చొరబాట్లతో నష్టపోతున్న బెంగాల్‌ యువత

ABN, Publish Date - May 30 , 2024 | 06:16 AM

పశ్చిమ బెంగాల్‌ సరిహద్దులో జరుగుతున్న చొరబాట్లపై దృష్టి పెట్టని టీఎంసీ ప్రభుత్వం దేశ భద్రతను ముప్పులో పెట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు.

పశ్చిమ బెంగాల్‌ సరిహద్దులో జరుగుతున్న చొరబాట్లపై దృష్టి పెట్టని టీఎంసీ ప్రభుత్వం దేశ భద్రతను ముప్పులో పెట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. బెంగాల్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న చొరబాటుదారుల వల్ల స్థానిక యువత నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బెంగాల్‌లోని టీఎంసీ ప్రభుత్వం నకిలీ కుల ధ్రువీకరణ పత్రాల తో అసలైన ఓబీసీల హక్కులను ముస్లింలకు కట్టబెడుతోందని మండిపడ్డారు. బెంగాల్‌లోని కక్‌ద్వీ్‌పలో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ.. టీఎంసీ, ఇండియా కూటమి పశ్చిమ బెంగాల్‌ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు.

Updated Date - May 30 , 2024 | 06:16 AM

Advertising
Advertising