ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మోదీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం

ABN, Publish Date - Nov 16 , 2024 | 04:37 AM

ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల తుది దశ ప్రచారం నిమిత్తం శుక్రవారం ఈ రాష్ట్రానికి వచ్చిన ప్రధాన మంత్రికి ఇబ్బందులు ఎదురయ్యాయి.

దేవ్‌గఢ్‌, నవంబరు 15: ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల తుది దశ ప్రచారం నిమిత్తం శుక్రవారం ఈ రాష్ట్రానికి వచ్చిన ప్రధాన మంత్రికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఝార్ఖండ్‌లోని దేవ్‌గఢ్‌లో ప్రచారం ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీకి పయనమయ్యారు. అయితే, 80 కిలో మీటర్లు వెళ్లిన తర్వాత ఆయన ప్రయాణిస్తున్న విమానం సాంకేతిక లోపం కారణంగా వెనుదిరిగి వచ్చింది. దీంతో మరో విమానంలో ప్రధాని ఢిల్లీకి వెళ్లారు. షెడ్యూల్‌ ప్రకారం శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్పోర్ట్సు కాంప్లెక్స్‌లో నిర్వహించే కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉంది. దీంతో హుటాహుటిన అధికారులు ప్రత్యామ్నాయంగా మరో విమానాన్ని సిద్ధం చేశారు.

Updated Date - Nov 16 , 2024 | 04:38 AM