ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నేడు ‘అగ్నికుల్‌’ ప్రయోగం

ABN, Publish Date - Apr 06 , 2024 | 03:03 AM

భారత అంతరిక్ష రంగంలో మరో ప్రైవేటు రాకెట్‌ ప్రయోగానికి రంగం సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్‌లో ఏర్పాటుచేసిన ప్రైవేట్‌ ప్రయోగ వేదికపై నుంచి అగ్నికుల్‌ రాకెట్‌ శనివారం ఉదయం 6.04 గంటలకు నింగిలోకి ఎగరనుంది.

సూళ్లూరుపేట, ఏప్రిల్‌ 5: భారత అంతరిక్ష రంగంలో మరో ప్రైవేటు రాకెట్‌ ప్రయోగానికి రంగం సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్‌లో ఏర్పాటుచేసిన ప్రైవేట్‌ ప్రయోగ వేదికపై నుంచి అగ్నికుల్‌ రాకెట్‌ శనివారం ఉదయం 6.04 గంటలకు నింగిలోకి ఎగరనుంది. ప్రస్తుతం ప్రయోగ వేదికపై ఉన్న ఈ రాకెట్‌కు పలు తనిఖీలు చేసి ప్రయోగానికి సిద్ధం చేస్తున్నారు. 300 కిలోల పేలోడ్‌ను 700 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలోకి చేరవేసే విధంగా ఈ రాకెట్‌ను డిజైన్‌ చేశారు.

Updated Date - Apr 06 , 2024 | 03:03 AM

Advertising
Advertising