ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

యూపీఎస్సీ మెయిన్స్‌ ఫలితాలు విడుదల

ABN, Publish Date - Dec 10 , 2024 | 03:28 AM

అఖిల భారత సర్వీసుల్లో 1,056 ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన సివిల్‌ సర్వీస్‌ మెయిన్స్‌ ఫలితాలను యూపీఎస్సీ సోమవారం విడుదల చేసింది.

న్యూఢిల్లీ, డిసెంబరు 9: అఖిల భారత సర్వీసుల్లో 1,056 ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన సివిల్‌ సర్వీస్‌ మెయిన్స్‌ ఫలితాలను యూపీఎస్సీ సోమవారం విడుదల చేసింది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు సెప్టెంబరు 20 నుంచి 29 వరకు మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించింది. ఇందులో ఎంపికైన అభ్యర్థుల జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ అభ్యర్థులు ఇంటర్వ్యూ (పర్సనాలిటీ టెస్ట్‌)కు హాజరు కావాల్సి ఉంటుంది. ఇందులో సత్తా చాటిన వారిని ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎ్‌ఫఎస్‌ వంటి కేంద్ర సర్వీసులకు ఎంపిక చేస్తారు.

Updated Date - Dec 10 , 2024 | 03:28 AM