Uttar Pradesh: జూలో సీఎం యోగి ఆకస్మిక తనిఖీలు
ABN, Publish Date - Jun 02 , 2024 | 04:48 PM
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్.. జూలో ఆదివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గోరఖ్‌పూర్‌లోని షాహీద్ అష్పక్ ఉల్లాహ్ ఖాన్ జూలాజిల్ పార్క్‌లోని అయిదేళ్ల వయస్సున్న సింహం భారత్, ఏడేళ్ల వయస్సున్న ఆడ సింహం గౌరి ఆరోగ్య పరిస్థితిని జైలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
గోరఖ్‌పూర్, మే 02: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్.. జూలో ఆదివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గోరఖ్‌పూర్‌లోని షాహీద్ అష్పక్ ఉల్లాహ్ ఖాన్ జూలాజిల్ పార్క్‌లోని అయిదేళ్ల వయస్సున్న సింహం భారత్, ఏడేళ్ల వయస్సున్న ఆడ సింహం గౌరి ఆరోగ్య పరిస్థితిని జైలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Also Read: Amaravati Farmers: సీఎం జగన్ పాపం పండనుంది
Also Read: తీహాడ్ జైలుకు వెళ్లే ముందు కేజ్రీవాల్ ఏం చేశారంటే..
ఈ గౌరిని వారం క్రితం ఇటావా సపారీ నుంచి ఈ జూకు తీసుకు వచ్చారు. అయితే ఈ జూలోని ఖడ్గ మృగాలను సైతం ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా జంతువులకు ఆయన అరటి పళ్లు తినిపించారు. ఇక జంతువుల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను సీఎం యోగి ఈ సందర్బంగా జూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే జూలోని జంతువులను సంరక్షించేందుకు సరైన చర్యలు తీసుకోవాలని జూ అధికారులకు సీఎం యోగి ఆదిత్యనాథ్ సూచించారు.
For Latest News and National News click here..
Updated Date - Jun 02 , 2024 | 07:13 PM