ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హరియాణాలో వినేశ్‌ వర్సెస్‌ యోగేశ్‌

ABN, Publish Date - Sep 11 , 2024 | 06:22 AM

రానున్న హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మంగళవారం 21 మంది అభ్యర్థులతో తన రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ‘జులానా’ నియోజకవర్గం నుంచి

జులానా, సెప్టెంబరు 10: రానున్న హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మంగళవారం 21 మంది అభ్యర్థులతో తన రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ‘జులానా’ నియోజకవర్గం నుంచి బీజేపీ యూత్‌ లీడర్‌ కెప్టెన్‌ యోగేశ్‌ బైరాగీ బరిలో నిలవనున్నట్లు పేర్కొంది. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగాట్‌ పోటీ చేస్తుండగా.. బీజేపీ తరఫున యోగేశ్‌ బరిలో దిగారు. యోగేశ్‌ భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా, బీజేపీ స్పోర్ట్స్‌ సెల్‌ హరియాణా విభాగానికి కో కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. హరియాణాలో మొత్తం 90 నియోజకవర్గాలు ఉండగా బీజేపీ ఇప్పటికే 67 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Updated Date - Sep 11 , 2024 | 06:22 AM

Advertising
Advertising